పయనించే సూర్యుడు // న్యూస్ జూన్ 9// నారాయణపేట జిల్లా బ్యూరో// బి విశ్వనాథ్
మక్తల్ పడమటి ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో భక్తుడిగా సేవ చేస్తూ నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ వాకిటి శ్రీహరికి, మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పెద్దలు అడ్వకేట్ ఆడెం శ్రీనివాసులు,మాజీ ఎంపిటిసి వల్లంపల్లి లక్ష్మణ్, మాజీ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, గలినోళ్ల గోపాల్ రెడ్డి, తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పూలబోకేతో సన్మానించారు