Logo

మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు మాజీ సర్పంచులకు ఎంపిటిసి లకు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు వినతిపత్రాలు ఇస్తూ మద్దతు కోరడమైనది