పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 17 :మక్తల్ నియోజవర్గ ఇన్చార్జ్ వడ్ల శ్రీనివాస్: ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధకుడు తెలంగాణ రాష్ట్ర రైతుల అపార భగీరథుడు తెలంగాణ రాష్ట్ర గౌ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కెసిఆర్)" గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మక్తల్లో నంగా మొదటగా శ్రీశ్రీశ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి దేవాలయం లో తెలంగాణ బాపు KCR సార్ పెరు మీద అర్చన కార్యక్రమం. మక్తల్ అంబేడ్కర్ చౌరస్తాలో కేసీఆర్ జన్మదిన వేడుకలు తదనంతరం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు బ్రెడ్లు,పండ్లు పంపిణీ చెయ్యడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మక్తల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి.నర్శింహా గౌడ్, మక్తల్ BRS పార్టీ మండల ప్రెసిడెంట్ ఎ.మహిపాల్ రెడ్డి,BRS పార్టీ టౌన్ అధ్యక్షులు జె.చిన్నహన్మంతు, BRS నాయకులు రాజుల ఆశిరెడ్డి,మక్తల్ మున్సిపాలిటీ మాజీ కౌన్స్లర్లు MD.అన్వర్ హుసేన్, జగ్గాలి రాములు, BRS నాయకులు అనుగొండా గోవర్ధన్ రెడ్డి, గుడిగేండ్ల నర్సిరెడ్డి,BRS పార్టీ సీనియర్ నాయకులు జుట్ల.శంకర్,MD.మన్నాన్, KTR యువసేన NB.నాయుడు,గుడిగేండ్ల సర్పంచ్ కృష్టన్న, తిరుపతయ్య, వెంకటేశ్వర రెడ్డి, ద్, జుట్ల.సాగర్, చందాపూర్అశోక్ గౌడ్, MD.సాదిక్, గుంటి రఘు, కర్రేమ్ ,ఆంజనేయులు, కుర్వ, ఎల్లప్ప ,కుర్వ ఆంజనేయులు, కుర్వ వినోద్, అంబ్రెష్ మార్, శ్రావణ్, నర్సిములు, కరెంట్, గోవింద్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు