పయనించే సూర్యుడు న్యూస్// మక్తల్ నియోజకవర్గం ఇంచార్జ్ వడ్ల శ్రీనివాస్ ఫిబ్రవరి 26 తేదీ శ్రీ కుంభేశ్వర స్వామి మహాశివరాత్రి మహోత్సవాలు.
మఖ్తల్ పట్టణంలో అతి ప్రాచీనమైన దేవాలయం,కాకతీయుల కాలంలో వరంగల్ వేయి స్తంభాల ఆలయం వలే నిర్మించబడ శ్రీ కుంభేశ్వర స్వామి దేవాలయం.
మహాశివరాత్రి మహోత్సవాల కార్యక్రమాల వివరాలు
1) 25 ఫిబ్రవరి 2025 మంగళవారం నాడు
ఉ॥ 05:00 గం॥లకు సుప్రభాతం.
ఉ 08.00 గం॥ లకు మహా మృత్యుంజయ హోమం సహస్ర కలశాభిషేకం.
అలంకారం, మహా మంగళ హారతి జరుగును.
: శివరాత్రి పర్వదినాన : విశేషంగా శివపార్వతుల కళ్యాణోత్సవం & స్పర్శ దర్శనం జరుగును
2) 26-ఫిబ్రవరి-2025 బుధవారం నాడు
ఉ॥ 04.30 గం॥లకు సుప్రభాతం.
ఉ॥ 05.30 గం॥ లకు త్రికాల పూజ, విశేష బిల్వార్చన,పుష్పార్టన.
సా॥ 06.30 గం॥లకు విశేష అభిషేకము, శివ పార్వతుల కళ్యాణం
రాత్రి 09.30 గం॥లకు అఖండ భజన (జాగరణ) కార్యక్రమము.
3) 27-ఫిబ్రవరి-2025 గురువారం నాడు
ఉ 05.00 గం॥లకు సుప్రభాతం, పంచామృతాభిషేకము,
ఉ॥ 09.00 గం॥ లకు అన్నప్రసాదం కార్యక్రమము.
ఇటి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ పరమ శివుడి కృపకు పాత్రులు కాగలరని మనవి .
శ్రీ కుంభేశ్వర ఆలయ కమిటీ - మఖ్తల్.
శివాజీ నగర్