/పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి 21//మక్తల్ నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాధ్వార్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ 395 జయంతి వేడుకలు నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. గ్రామ పురవీధులలో గుండా. ఆయన చిత్రపటాని శోభయాత్ర వైభవంగా. నిర్వహించారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో. గ్రామస్తులు యువకులు. తదితరులు పాల్గొన్నారు