పయనించేసూర్యుడు/జనవరి18,కాప్రాప్రతినిధి సింగం రాజు:మల్లాపూర్ డివిజన్ పరిధిలోని నెహ్రూ నగర్ కాలనీ సర్వే నెంబర్ 43,44,45 లోనిఎన్.యఫ్.సి
కంపెనీ ప్రహరీ గోడకు ఆనుకొని ఉన్నటీఎస్ఐఐసి కీ చెందిన ఖాళీ స్థలంలో స్థానికులకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ పార్క్ అభివృద్ధి చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ నిమర్యాద పూర్వకంగాకలవడం జరిగింది.ఈ సందర్భగా మల్కాజ్ గిరిఎంపీఈటల రాజేందర్ మాట్లాడుతూ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సోమవారం అక్కడికి వస్తానని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి.నాయకులు భాస్కర్,లక్ష్మి నారాయణ,బాబు,దుర్గయ్య వాసు,అంజితదితరులు పాల్గొన్నారు.