( పయనించే సూర్యుడు జనవరి 30 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగా వత్ నరేందర్ నాయక్ )
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా షాద్ నగర్ పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనం గా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్,నేతలు చెంది తిరుపతి రెడ్డి, కాశినాద్ రెడ్డి, రఘు నాయక్,అగ్గనూర్ బస్వo,సాదిక్,ఖాదర్ ఘోరీ,శ్రీకాంత్ రెడ్డి దామోదర్ రెడ్డి,శ్రీనివాస్ , ఇబ్రహీం,అన్నర్,ఖదీర్, మహబూబ్, శ్రీహరి, ముబారక్ అలీ ఖాన్,శేఖర్, తదితరులు పాల్గొన్నారు