జనవరి 30 పయనించే సూర్యుడు బద్రాచలం నియోజకవర్గం ఇంచార్జి బట్టా శ్రీనివాసరావు
ది 30-1-2025 గురువారం చర్ల కాంగ్రెస్ కార్యాలయం లో మన జాతిపిత స్వర్గీయ శ్రీ మహాత్మా గాంధీ గారి 77 వ వర్ధంతి సందర్భంగా లో పాల్గొని ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ సు నాయకులు టిపిసిసి సభ్యులు*...నల్లపు. దుర్గా ప్రసాద్ గారు. సీనియర్ నాయకులు చీమలమర్రి మురళి...గారు . ఈ కార్యక్రమంలో, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, గుండెపుడి భాస్కరరావు,, ఇర్ప శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ మడకం పద్మ జా తాండవ రాయుడు, పటేల్, వెంకటేశ్వర్లు,కోడి రెక్కల వెంకటేశ్వర్లు, తోట మల్ల సతీషు, గుడిమెట్ల సురేష్, యాలం రమేష్, చింతయ్య , కణితి శ్రీనివాసరావు, మునిగల వెంకన్న, పూజారి రమణయ్య, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ రుంజా రాజా తదితరులు పాల్గొన్నారు