పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి 25//మక్తల్ ఈరోజు మహా కుంభమేళ ప్రయాగరాజ్, కాశీ, వారణాసి యాత్రలకు తోటి స్నేహితులతో కలిసి బయలుదేరిన కుల బాంధవులు మరియు వారి యాత్రకు ఆ శివుని ఆశీస్సులు మన కులదమైన బీరప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటూ వారి ప్రయాణం సజావుగా సాగాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మణికొండ పాలమూరు కురువ సంఘం (MPKS) ఎస్ నరసింహులు కరాటే శ్రీనివాస్ కురువ, బీరలింగేశ్వర సేవ కురువ సంగం ఫౌండర్, చైర్మన్ హెచ్ వెంకట్ రాములు కురువ,-MPKS వైస్ ప్రెసిడెంట్, కె ప్రభాకర్ ఎం హనుమంతు కే శివ మరియు ఎస్ మహేందర్. ఈ శివుని యొక్క దీవెనలతో ప్రయాణం జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.