పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి27//మక్తల్ మహా కుంభమేళా దర్శనం పూర్తి చేసుకున్న కురుమ నరసింహ కుమారుడు చేతన్ ప్రయాగ్ రాజ్ కాశి వారణాసి యాత్రలకు తోటి స్నేహితులతో కుంభమేళలో పుణ్యస్నానాలతో దర్శనం పూర్తి చేసుకున్నారు. యాత్రకు శివుని ఆశీస్సులతో వారి స్నేహ మిత్రులతో సజావుగా సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో కే బాలప్ప, కే రాములు పి నారాయణ పి రాములు సురేష్ లింగప్ప అందరితో కలిసి దర్శనం పూర్తి చేసుకున్నారు.