పయనించే సూర్యుడు //న్యూస్// మార్చ్8//మక్తల్ మక్తల్.నియోజకవర్గ మహిళలందరికీ పేరుపేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ప్రతినిధి. పయనించే సూర్యుడు మక్తల్.ప్రతినిధి. సి తిమ్మప్ప. మాట్లాడుతూ. అమ్మగా ఓర్పుతో లాలించి, భార్యగా ప్రేమించి,అక్కగా, చెల్లిగా ఎల్లప్పుడూ తోడుగా నిలిచి ప్రతీ మగవాడి విజయం వెనుక నిలిచే మహిళామూర్తులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన. పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్.
సి తిమ్మప్ప మక్తల్.