పయనించే సూర్యుడు జనవరి 24 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు కేపీహెచ్బీ డివిజన్లో హౌసింగ్ బోర్డ్ స్థలాలను వేలంపాట వేస్తున్నారని ప్రభుత్వ స్థలాలను అమ్మకాలు పెట్టొద్దని వాటిని అడ్డుకుంటామని ఆయన ఇటీవల హెచ్చరించారు ఈ నేపథ్యంలో తెల్లవారుజామున మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ఇంటికి చేరుకొని కూకట్పల్లి పోలీసులు ఆయనని హౌస్ అరెస్ట్ చేసినా