పయనించే సూర్యుడు జనవరి 15( గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మాజీ మంత్రి,శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ ని మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ ప్రచార విభాగం అధ్యక్షులు పాలసముద్రం ఫకృద్ధీన్ సాబ్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీముఖ్యమంత్రి ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షులు గా రాష్ట్ర మాజీ షేక్ కార్పోరేషన్ డైరెక్టర్ పాలసముద్రం ఫకృద్దీన్ సాబ్ నీయమితులైన సందర్భంగా బుధవారం మాజీ మంత్రి,శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు & పెనుకొండ నియోజకవర్గం సమన్వయకర్త కే.వి.ఉషాశ్రీచరణ్ ని మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలును తెలిపిన జిల్లా ప్రచార విభాగం అధ్యక్షులు పాలసముద్రం ఫకృద్ధీన్ సాబ్ ఈ కార్యక్రమంలో కమ్మల వాండ్లపల్లి వెంకటేష్, బోర్వెల్ ఈశ్వర్, మల్లాపల్లి బాబావలి తదితరులు పాల్గొన్నారు.