పయనించే సూర్యుడు డిసెంబర్ 10, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బివిబి) వైకాపా కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ఆయన నివాసంలో కొవ్వాడ ఎంపీటీసీ సభ్యులు మరియు వైసీపీ నాయకులు వుబా శ్రీను నాగమణి పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి వైసీపీ శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు