పయనించే సూర్యుడు సెప్టెంబర్ 18 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని జగన్ నివాసంలో స్థానిక వైఎస్ఆర్ పార్టీ మండల ప్రధానకార్యదర్శి గుంతపల్లి హేమసుందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్బంగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డికీ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు తినిపించారు ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతు రాబోయేది మన వైఎస్ఆర్ పార్టీనే మన ప్రభుత్వమే కనుక పార్టీ కోసం బాగా కస్టపడి పనిచేయాలని ప్రస్తుతం రాష్ట్రంలో వున్న కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులపైన కక్ష సాధింపులకు దిగుతుందని అక్రమ కేసులు పెడుతుందని కూసులకు భయపడే ప్రశాస్తి లేదని పార్టీ శ్రేణులు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని కస్టపడి పనిచేయాలని గోరంట్ల మండల ప్రధానకార్యదర్శి గుంతపల్లి హేమసుందర్ రెడ్డి బుజంతట్టి ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో అభిషేక్ రెడ్డి బయపరెడ్డి టేకులోడు రాజు తదితరులు పాల్గొన్నారు