పయనించే సూర్యుడు న్యూస్ 15 సెప్టెంబర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రిపోర్టర్ మొలుగు సంజీవ
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం లింగంపల్లి గ్రామ పరిధిలోని మనోహరాబాద్ లో మాతృదేవోభవ ఆశ్రమాన్ని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి ఆదివారం నాడు ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం , చేకోటి ప్రవీణ్, మల్ రెడ్డి రామ్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.*