
రైతు పక్షపతిగా నిలిచిన సీఎం నారా చంద్రబాబు నాయుడు
పయనించే సూర్యుడు నవంబర్ 25 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
సుండుపల్లి మండలం జి రెడ్డివారిపల్లె గ్రామపంచాయతీ నందు అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు విడుదలైన సందర్భంగా ప్రతి పల్లి లో ప్రతి రైతును కలిసి తెలుగుదేశం పార్టీ వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నాం రైతులకు ఎంతో మేలు చేస్తుందని అన్ని పథకాల అమలు చేశారని ప్రతి రైతుకు అండగా నిలబడిందని రైతులకు వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో రాజంపేట టిడిపి అధికారి ప్రతినిధి సోంపల్లి కిరణ్ కుమార్ నాయుడు గ్రామ అధ్యక్షులు రెడ్డయ్య నాయుడు బూత్ కన్వీనర్ నాగరాజ మరియునాగార్జున అగ్రికల్చర్ ఆఫీసర్ రాజేష్ వెటర్నరీ డాక్టర్ బాల గంగాధర్ తిలక్ అలాగే గ్రామ వీఆర్వో వెంకట నరసింహులు అలాగే రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది