పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి 22//మక్తల్ ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా పర్యటన అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు విచ్చేస్తున్న సందర్భంగా సభకు బయలుదేరిన మక్తల్ మండలం మాధవార్ గ్రామము . కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో. .కార్యకర్తలు పాల్గొన్నారు. వడ్ల సత్యనారాయణ. బొంబాయి శంకరప్ప. బాటా విశ్వనాథ్. ఎర్రంకుల వెంకటయ్య. బొంబాయి మల్లేష్. వడ్ల నరసింహ. బుడే బోయి బాలు. కావలి అంజప్ప .కావాలి శేఖర్. గుంటనోళ్ల వెంకటేష్ మరియు తదితరులు బయలుదేరి వెళ్లడం అయినది