జనవరి 27 పయనించే సూర్యుడు వెంకటాపురం మండలం ప్రతినిధి బట్టా శ్రీనివాసరావు:-ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామానికి చెందిన సోలం చంటి అన్న కూతురు సోలం మల్లేశ్వరి (17) చిన్నప్పుడే తల్లి తండ్రి ని కోల్పోయి న సోలం చంటి (బాబాయ్ )అమ్మాయి బాగోగులు చూసుకున్నారు అమ్మాయి అకాల మరణానికి చింతుస్తూ ఆర్ధికసాయం చేయాలని మంచితనం మానవత్వంతో విచయం తెలుసు కున్న గ్రామస్తులు మంచర్ల నాగేశ్వరావు, బట్టా నాగేందర్ తమ వంతు సాయం కింద 5,000/-రూపాయలు సోలం చంటి కి అందచేసినారు ఈ కార్యక్రమం లో గ్రామస్తులు యూత్ సభ్యులు సోలం సుధాకర్, పోడెం సురేష్, మంచర్ల నాగరాజు, మాటూరి వెంకటేష్, బట్టా వెంకటేశ్వర్లు, పొనగంటి శ్రీహరి నారాయణ దాసు, సోలం సతీష్, పొనగంటి ప్రసాద్, బట్టా మోహన్ రావు, పొనగంటి కృష్ణరావు గుండారపు కృష్ణ, బంధ ప్రభాకర్, మంచర్ల సాంబ, చారి పాల్గొన్నారు తల్లి తండ్రి లేని అమ్మాయి అకాల మరణానికి గ్రామస్తులు శోక సముద్రం లో మునిగిపోయారు