పయనించే సూర్యుడుఆగస్టు 21 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు:మార్కెటింగ్ శాఖ అడిషనల్ సెక్రెటరి జి.లక్ష్మీ ని హైదరాబాద్ బి.ఆర్కే భవన్ నందు మర్యాద పూర్వకంగా కలిసి ఇల్లందు వ్వవసాయ మార్కెట్ పరిధిలో గల టేకులపల్లి కోనుగోలు కేంద్రంలో నూతన వసుతుల కల్పనకు సంబంధించి,నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలస్సిందిగా కోరిన ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యులు కోరం కనకయ్య వారి వెంట పాల్గోన్న ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు కొండాయిగూడెం సొసైటి చైర్మెన్ ధనియాకుల హనుమంతరావు తదితరులు ఉన్నారు.