
పయనించే సూర్యుడు నవంబర్ 3 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట నుండి మాల మహానాడు రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ అవుల్ దాస్ మాలల రాజ్యాధికార సాధన కార్యక్రమంలో నెల్లూరులో జరిగిన మాలమహానాడు స్టేట్ వర్కింగ్ అధ్యక్షులు స్వర్ణ వెంకయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన..మాలల ఆత్మీయ సమావేశం కార్యక్రమం భాగంగా మాలల రాజ్యాధికార సాధన కార్యక్రమంలో గాను దాసరి చిన్నకేవులు సారద్యములో జరిగింది. ఈ కార్యక్రమానికి. సూళ్లూరుపేట నుండి మాలమహానాడు రాష్ట్ర ఆర్గనైజన్ సెక్రటరీ ఆవల దాస్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్టేట్ నుండి పలువురు మాలమహానాడు దళిత నాయకులు అంబేడ్కర్ వారసులు పాల్గొనడం జరిగింది..