

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం పయాణించే సూర్యుడు 1
సంగారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ కమిటీ సభ్యులు కాశపాగా ఇమ్మయ్య డిమాండ్
మంత్రి దామోదర్ రాజానర్సింహా వెంటనే జిల్లా అధికారులతో రివ్యూ చేయాలనీ డిమాండ్
రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అబద్ధాలు చెప్పి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విపులమైందని సంగారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కాశపాగ ఇమ్మయ్య అన్నారు ఇ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలది ఇండ్ల మంజూరి పత్రాలను జారీ చేసి ఒక్కొక్క గ్రామానికి మొదటి విడతగా కేటాయించిన ఇండ్లను ఎక్కడ కుడా సక్రమంగా నిర్వహించడనికి చర్యలు తీసుకోవడం లేదు చర్యలు తీసుకోవాల్సిన జిల్లా మండలాల అధికారులు నిమ్మకు నిరేత్తినట్లుగా వ్యవహారిస్తున్నారని మొదటి విడతలో ఇండ్లు మంజూరైనా అభ్యర్థులను నిర్మించుకోవడానికి సహకారం అందిస్తూ నిర్మించుకోవడానికి సుముకంగా లేని వారి మంజూరిని రద్దు చేసి ఇల్లు నిర్మించుకోవడానికి సుముకంగా ఉన్న వారికీ మంజూరి చేస్తే ప్రభుత్వం కలగన్న ఆశయం నెరవేరుతుందని అన్నారు *మంత్రి దామోదర్ రాజానర్సింహా గారి అందోల్ నియోజకవర్గంలో ఏ మండలంలో కుడా ఎక్కడ కుడా పనులు సక్రమంగా జరగటం లేదు అయినా ఇప్పటి వరకు జిల్లా అధికారులతో ఒక్కసారి రివ్యూ నిర్వహించని దాయనియా పరిస్థితి లో నియోజకవర్గం ప్రజలు ఎవ్వరికీ చెప్పాలో దిక్కు తోచని పరిస్థితుల్లో కాలం వెళ్ళాదిస్తున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు ఇందిరమ్మ ఇండ్లకు ప్రతి ఇంటికి ఇసుక ఫ్రీ గా ఇస్తామన్నా ప్రభుత్వం ఎక్కడ కుడా ఇది అమలుకవడం లేదన్నారు పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకొని నిర్మించుకునే ప్రతి కుటుంబానికి 20 లక్షలు ఇవ్వాలని అయన డిమాండ్ చేశారు అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే సాహించేది లేదని ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తాగిన గుణపాఠం చెబుతారని అయన హెచ్చరించారు