పయాణించే సూర్యుడు :ఏప్రిల్ 10:ములుగు జిల్లా వాదిరి మండల ప్రతినిధి రామ్మూర్తి. ఎ.
ఈరోజు పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎనీ మియా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగముగా గ్రామాలలోని అంగన్వాడి సెంటర్లలో ఆశా కార్యకర్తలు రక్తహీనత నిర్మూలించడం కోసం ఐరన్ సిరప్ లు మరియు ఐరన్ మాత్రలు పిల్లలకు మింగించడం జరిగినది