
పయనించే సూర్యుడు గాంధారి 20/07/25
గాంధారి మండలంలోని ముదెళ్ళి గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన హన్మండ్ల కుటుంబాన్ని గాంధారి మండల మున్నూరు కాపు సబ్యులు పరామర్శించి ఆర్థిక సాయం అందించారు మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు ఆకుల బాలకిషన్ మరియు టౌన్ అధ్యక్షుడు పత్తి సాయిలు మరియు సంఘసభ్యులు తాడ్వాయి సంతోష్, తాడ్వాయి విఠల్, బిట్ల గంగయ్య,ఉప్పు సాయిలు,తూము అంజయ్య తదితరులు పాల్గొన్నారు