మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో గెలుపొందిన 22 వ వార్డ్ అభ్యర్తి అల్లెం లక్ష్మి ( దిలీప్ ) కు ఘనంగా సన్మానించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోస్లె మోహన్ రావు పటిల్
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి
భైంసా ఎన్నికలలో గెలిచిన ప్రతి ఒక్క హిందుత్వ అభ్యర్థులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది.