
{ పయనించే సూర్యుడు }న్యూస్ జనవరి 6 మక్తల్ }
సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మక్తల్ మున్సిపల్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలు పాల్గొనడం జరిగింది అందులో భాగంగా బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అసెంబ్లీ కమిటీ పాల్గొనడం జరిగింది పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బహుజన సమాజ్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నాయకులు మాట్లాడుతూ మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో 16 వార్డులకు సంబంధించి ఓటర్ లిస్టులలో అనేక పేర్లు తార్నారు కావడం జరిగిందని అలాగే ఒక వార్డ్ నుండి ఇంకో వాడికి ఓటర్లను మార్చారని ఓటర్ డ్రాప్ టు కి సంబంధించి కలర్ ఫోటోకు సంబంధించిన లిస్టు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు అన్ని వార్డులలో సమస్యలు పరిష్కారంతోపాటుగా అందరు సమన్వయంతో ఎలక్షన్లో జరగాలని అభిప్రాయపడ్డారు ఎలక్షన్ కమిషన్ చేసే తప్పిదాలను ఇలా సరిచేసుకుని అవగాహన కార్యక్రమంలో నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేయడం ఈ కార్యక్రమంలో బహుజన్ సమజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు KV నరసింహ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుట్ల నరేందర్ బహుజన సమాజ్ పార్టీ మక్తల్ పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ తో పాటుగా అనేక పార్టీలో అఖిలపక్ష నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది
