.పయనించే సూర్యుడు: ఫిబ్రవరి 11: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి. ఎ.ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల పరిధిలోని తుపాకులగూడెం గ్రామంలో పురుగు మందు తాగి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలే కారణం అని ప్రాథమిక సమాచారం. భర్త అలం స్వామి, భార్య ఆస్విత వీరు ఇరువురు మరణించారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.