పయనించేసూర్యుడు: మార్చి:04: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి రామ్మూర్తి.ఎ. వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని టేకులగూడెం మరియు చత్తీస్గడ్ బోర్డర్ ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వాజేడు మండలంలోని అయ్యవారిపేట గ్రామానికి చెందిన మంచాల అచ్చయ్యగా ద్విచక్ర వాహన మృతి చెందినట్లు సమాచారం తెలిసింది. మృతుని యొక్క ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉందిగా సమాచారం.