అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు బాపట్ల జనసేన నాయకులు విన్నకోట సురేష్
పైనుంచి సూర్యుడు బాపట్ల మార్చ్ 3:- రిపోర్టర్ (కే శివ కృష్ణ ) నేటి నుంచి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు. శుభాకాంక్షలు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసం. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో చేసే ప్రార్థనలు ఫలించాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. మన జీవితాల్లో ఆ అల్లా చెప్పిన బోధనలు పాటిద్దాం. ఆ అల్లా ఆశీర్వాదాలు ఈ రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ…. ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ మాసం శుభాకాంక్షలు.అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు, బాపట్ల జనసేన నాయకులు విన్నకోట సురేష్ …