పయనించే సూర్యుడు న్యూస్, జనవరి 15, శివంపేట మండల రిపోర్టర్ ఆంజనేయులు గౌడ్... మెదక్ జిల్లా.శివంపేట్ మండల పోతుల బొగుడ గ్రామంలో మృతి చెందిన చాకలి మోహన్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా అలాగే వారి సొంత నిధుల నుండి కుటుంబానికి 10000 పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో పత్రాల ప్రశాంత్ గౌడ్ ,పెంటాగౌడ్ ,నాగరాజు గౌడ్ ,నర్సింలు ,శ్రీకాంత్ గౌడ్,చాకలి రవి, తదితరులు పాల్గొన్నా