మెదక్ జిల్లా పయనించే సూర్యుడు నర్సాపూర్ నియోజకవర్గం ఇన్చార్జి మహేష్ జనవరి 12:
1.శివంపేట్ మండల్ లింగోజిగూడ పంచాయతీ తాండ మూడు రోజుల క్రితం యాక్సిడెంట్ తోటి మృతి చెందిన మాలోత్ చందర్ నాయక్ ల కుటుంబానికి పరామర్శించి నా ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా అలాగే వారి సొంత నిధుల నుండి 10000. పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.2.అలాగే అదే తండాలో పది రోజుల క్రితం గుండెపోటుతోటి మృతి చెందిన మాలోత్ అమ్రా నాయక్ కుటుంబాన్ని పరామర్శించినా ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా అలాగే వారి సొంత నిధుల నుండి10000 పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో శివంపేట మండల నాయకులు చింత స్వామి లింగోజిగూడ మాజీ సర్పంచ్ రవి మాలోత్ గోపాల్ మాలోత్ శంకర్ పిల్లుట్ల గ్రామ కమిటీ తెరస వైస్ ప్రెసిడెంట్ పిల్లి శివకుమార్ సండ్ర సుదర్శన్ పిల్లుట్ల గ్రామ ప్రెసిడెంట్ తెరస బుర్ర ఆంజనేయులు గౌడ్ తాండ వాసులు పాల్గొనడం జరిగింది