
జనం న్యూస్ జనవరి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని ఇటీవల అనారోగ్యంతో మరణించిన మంత్రి రవి గోరంట్ల నరసయ్య వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగడ సానుభూతి తెలిపిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి వారి వెంట మాజీ గ్రామ అధ్యక్షులు పొడి శెట్టి గణేష్ నాయకులు గుర్రం రవీందర్ ముంజల నాగరాజు బగ్గి రమేష్ తరున్ గోపి కరుణాకర్ రంజిత్ మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు….