ఈరోజు దౌల్తాబాద్ మండలం దొమ్మట గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన మంగలి దశరథం దొమ్మటలో మృతి దశరథ కుటుంబానికి 20 ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఆగాపే ట్రస్ట్ సభ్యులు మృత్యు కుటుంబానికి ట్రస్ట్ ద్వారా ఆర్థిక భరోసా గా నిలిచింది దౌల్తాబాద్ మండల పరిధిలో దొమ్మాట గ్రామానికి చెందిన మంగలి దశరథం అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఆగాపే ట్రస్ట్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సందర్భంగా ఆగాపే ట్రస్ట్ సభ్యులు నర్రారాజేందర్ నర్రానవీన్ కుమార్. రాగి ప్రభు ముత్యంపేట. నరేష్. శ్రీనివాస్. కొమ్ము రాజు. సల్ల స్వామి. అందరు కలిసి వ్యక్తు కుటుంబానికి 24 ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నార