పయనించే సూర్యుడు 20 రిపోర్టర్ రమేష్ నాయక్... చెన్నారావుపేట మండలం నెం 1 కాలనీ గ్రామనికి చెందిన గ్రామ పంచాయితీ సిబ్బంది సాధు శ్రీను తల్లి కీ॥. శే||. సాధు సమ్మమ్మ ఆనారోగ్యంతో మరణించగా వారి పార్థిహ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన కంది కృష్ణ చైతన్య రెడ్డి ఈకార్యక్రమంలో బి. ఆర్. ఎస్ పార్టీ నాయకులు మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు.