జీవో నెంబర్ 3 బదులుగా దానికి సమానమైన జీవో తీసుకువచ్చి చట్టం చేయాలని కోరుతూ
ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు స్థానిక ఆదివాసులకే ఇవ్వాలని కోరుతూ…..
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే 6
అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్ పురం మండల సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయాలి అని ప్రజాప్రతినిధులు కోరడం జరిగింది. సభలో తీర్మానం చేయడం జరిగింది.ఎంపీపీ కారం లక్ష్మి జెడ్పిటిసి వాళ్ళ రంగారెడ్డి, ఎంపీటీసీ పూనెం.ప్రదీప్ కుమార్, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ వల్ల వెంకటేశ్వర రెడ్డి, సర్పంచ్ లు పులి సంతోష్ కుమార్, పూనెం. సరోజిని, వెట్టి.లక్ష్మి,పిట్ట రామారావు,కారం బుచ్చమ్మ,సోడి నరసమ్మ, శారద, బాలరాజు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.