( పయనించే సూర్యుడు జనవరి 10 కొత్తూర్ రిపోర్టర్ పీరు నాయక్ )
జనవరి 10 షాద్నగర్ పట్టణం లోని కుంట్ల రాంరెడ్డి పంక్షన్ హాల్ లో నిర్వహించిన యాదవ్ బుడోకాన్ కరాటే క్లబ్ వ్యవస్థాపకులు కీర్తి శేషులు మల్లేష్ యాదవ్ మెమోరియల్ ఆధ్వర్యంలో జరిగిన 38వ జాతీయ స్థాయి కరాటే పోటీలో కేశంపేట మండల పరిధిలోని పాటిగడ్డ గ్రామం మేరి ఇమ్మక్యులేట్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనాభరిచారు. కుమిటి కాటస్. వెపాన్స్. వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులను స్కూల్ యాజమాన్యం సిజో. సిస్టర్. ప్రిన్సిపాల్. మిత. సిస్టర్ ఉపాధ్యాయలు గెలుపొందిన విద్యార్థులను కరాటే మాస్టర్ పీరు నాయక్. విద్యార్థులు. అక్షర. సిరి వర్షిక. కావ్య. సాయిప్రియ. శ్రీనిధి. జేశ్విక. కీర్తన. సిరి. శృతి. అరవింద్. అర్మన్. ఉదిన్. సాయిరాం.సిద్దు మణికంఠ లను పాఠశాల యాజమాన్యం అభినందించారు.