పలు అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రివర్యులు మల్లు బట్టి విక్రమార్క మరియురాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య చేత శంకుస్థాపన కార్యక్రమం .
పయనించే సూర్యుడు మే 12 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి మధ్యాహ్నం 2:00 గ "లకు బేతంపూడి దర్గా - మద్ధిరాలతండా BT రోడ్డుకు శంకుస్థాపన. 2:30 గ "లకు ముత్యాలంపాడు X రోడ్డు నందు 33/11kv నూతన సబ్ స్టేషన్ కు శంకుస్థాపన కార్యక్రమం. 3:30 గ "లకు కోయగూడెం ఓపెన్ క్యాస్ట్ పరిశీలన. కావున మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకలు, కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా టేకులపల్లి కాంగ్రెస్ మండల కమిటీ