
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్ : నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో మోర్తాడ్ మండల ఎమ్మార్వో కి పిఎం శ్రీవిద్య శ్రీ ప్రైమరీ జీవోని రద్దు చేయాలని పీఎం శ్రీవిద్య శ్రీ ప్రైమరీ విద్య అంగన్వాడికే అప్ప చెప్పాలని మోర్తాడ్ ఎమ్మార్వో కి మరియు ఎంఈఓ కి వినతి పత్రం ఇచ్చినాము ప్రతి నెల 1వ తేదీన అంగన్వాడి టీచర్స్ వెల్ఫేర్ కు వేతనాలు చెల్లించాలి 15 వేల కాళీ పోస్టులన్నీ ఒకేసారి భర్తీ చేయాలి ఈ సమస్యల పరిష్కారం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలి కాంగ్రెస్ మేనిఫెస్టులో పెట్టిన విధముగా 18 వెయ్యిలు వేతనాలు చెల్లించాలి పీఎఫ్ సౌకర్యం కల్పించాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్స్ వెల్ పర్స్ గ్రా గ్రా అమలు చేయాలి 24 రోజులు సమ్మె వేతనాలు మినీ టీచర్స్ 11 నెలలు ఏరియల్ 20 21 జూలై అక్టోబర్ నవంబర్ మూడు నెలలు పిఆర్సి ఏరియల్ వెంటనే చెల్లించాలి ప్రింటింగ్ లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి. ఎలాంటి షరతులు లేకుండా ఆసరా పెంచెను అమలు చేయాలి 2017 నుండి టి ఏ డి ఏ ఇంక్రిమెంట్లు ఇంచార్జ్ బకాయిలు వెంటనే చెల్లించాలి 2017 నుండి టీఏడిఏ లు ఇంక్రిమెంట్లు ఇంచార్జ్ అలవెన్స్ బకాయిలు వెంటనే చెల్లించాలి ఒకే ఆన్లైన్ యాప్ ఉండే విధానంగా వెంటనే నిర్ణయం చేయాలి కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన ఎసిపి 20 20 చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలి 20 26 ఎడ్యుకేషన్ పాలసీలను సవరించాలి రాష్ట్రంలోని ఫ్రీ పై మరి పి.ఎం శ్రీ విద్యను అంగన్వాడికే కేంద్రాల్లోని నిర్వహించాలి కేంద్ర శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆదేశాల ప్రకారము బిఎల్ఓ డ్యూటీలు రద్దు చేయాలి పనులు చేయించకూడదు కొత్తగా ఇచ్చిన సెల్ ఫోన్లు పని చేయట్లేదు వీటిని వెంటనే వెనుక్కు తీసుకోవాలి అన్ని యాప్ మరియు సౌకర్యంతో5 జి నెట్వర్క్ ఫోన్ ఇవ్వాలి జీవో నెంబర్ 14 ని సవరించాలి. అంగన్వాడి టీచర్లు హెల్పర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలి 24 రోజులు సమ్మె ఒప్పందం ప్రకారం ఈ మధ్యకాలంలో చనిపోయిన అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు రెండు లక్షల ప్రమాద బీమా సౌకర్యం డబ్బులు చెల్లించాలి సీనియార్టీ బట్టి ఇంక్రిమెంటు నియమించాలి మంత్రి గారి హామీలు ప్రకారము కారుణ్య నియామకాలు త్వరగా నియమించాలి ఆరోగ్య లక్ష్మి నేను చార్జీలు పిల్లలకు ఐదు రూపాయలు గర్భిణి బాలింతలకు ₹10 పెంచాలి డబుల్ సిలిండర్ను అన్ని కేంద్రాలకు ఇవ్వాలి అంగన్వాడి టీచర్స్ వెల్ పర్స్ లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నిటిని అమలు చేయాలి అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలి మౌనిక వసతులు కల్పించాలి