
పయనించే సూర్యుడు జిల్లా బ్యూరో టికే గంగాధర్నిజామాబాద్
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియామకమైన కాటిపల్లి నగేష్ రెడ్డి ని మోర్తాడ్ లోని ప్రజానిలయం లో శాలువ కప్పి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకెట రవి మార్కెట్ కమిటీ అధ్యక్షులు పాలెపు నర్సయ్య జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఆల్గోట్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు