
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 2 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
మండల కేంద్రంలోని జామియా మసీదులో ఖాజా గరీబున్ నవాజ్ చిస్తీ( ఉరుసు) సందర్భంగా శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు , ప్రత్యేక చదివింపులు చేసి అనంతరం జమాత్, జామియా మసీద్ కమిటీ, మత గురువులు ఆధ్వర్యంలో జమాత్ అందరికీ ఖాజా గరీబున్ నవాజ్ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు
