పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ తాడిపత్రి ప్రతినిధి కుళ్లాయప్ప 15.... అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ కార్యాలయంలో బుధవారం సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు వెంకటరాముడు యాదవ్ సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ సిపిఐ సీనియర్ నాయకులు నీలూరు లక్ష్మయ్య, తాడిపత్రి రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ఓబిరెడ్డి ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు ముమ్మరంగా పార్టీ సభ్యత్వం చేపట్టారు పార్టీ ఆదేశించిన సభ్యత్వ లక్ష్యాన్ని చేరుకునే దిశలో నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు పార్టీ కార్యకర్తలు సభ్యత్వం పై దృష్టి సారించారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి వడ్డె రాముడు సిపిఐ సీనియర్ నాయకులు గరిడీ శివన్న సిపిఐ పట్టణ కార్యదర్శి చిన్న కుల్లాయి రెడ్డి, సిపిఐ నాయకులు ఆంజనేయులుచౌడప్పరంగం ఓలయ్య ఆదినారాయణ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి ,ప్రభానందరెడ్డి, భాస్కర్ రాము రాజు తదితరులు పాల్గొన్నారు.