పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 20(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
మండల కేంద్రమైన యాడికిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తహసిల్దార్ కార్యాలయం ఎదుట, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణము నందు ఎం.పీ.పీ.ఉమాదేవి తో కలిసి మండల అధికారులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి శశికళ, మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది, ఏ.వో. నాగేశ్వర్ రెడ్డి జడ్పీ హైస్కూల్ హెచ్.ఎం సీతారాం ఎం.పీ.టీ.సీ.వెంకట నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.