పయనించే సూర్యుడు/జనవరి 18/ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్ గుగులోత్ భావుసింగ్ నాయక్
భారత స్వాతంత్ర సమరయోధులను కించపరుస్తూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించి స్వతంత్ర సమరయోధులకు క్షమాపణ చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన సంఘీభావం తెలిపిన వైరా ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారి కుమారుడు మాలోత్ విఘ్నేష్ నాయక్ గారు కొత్తగూడెం నియోజకవర్గం కొత్తగూడెం కేంద్రాలు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొని వారికి సంఘీభావం తెలిపిన గౌరవ శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారి కుమారుడు మాలోత్ విఘ్నేష్ నాయక్ గారు వారు మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు స్వతంత్ర సమరయోధులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు భారతదేశాన్ని స్వతంత్ర సమరయోధులను కించపరుస్తూ వ్యాఖ్యానించడంలో వారి ఉద్దేశంలో క్లియర్గా అర్థమవుతుందని దేశం అగాధంలో పడడానికి బిజెపి ఆర్ఎస్ఎస్ చూస్తుందని సందర్భంగా బీజేపీని ఆర్ఎస్ఎస్ దుయ్యపట్టినారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన నిరసన వ్యక్తం చేసినారు…