పయనించే సూర్యుడు // న్యూస్ మే16// నారాయణపేట జిల్లా బ్యూరో // బి విశ్వనాథ్
తేదీ 15-05-2025 రోజున నారాయణపేట జిల్లా జాజాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి విద్యార్థినీలు రంగు కాగితాలతో వివిధ రకాల ఆకారాలు తయారీ చేయడం జరిగినది మరియు విద్యార్థులచే చిత్రలేఖనం సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం సమ్మర్ క్యాంపులో ఎంతో ఆనందంగా ఉన్నదని ఉపాధ్యాయులు విద్యార్థులు చెప్పడమైనది ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు భారతి విజయ ఉపాధ్యాయులు భాను ప్రకాష్ లక్ష్మణ్ వెంకటేష్ మరియు విద్యార్థి విద్యార్థినీలు పాల్గొనడం జరిగినది