
రుద్రూర్ ఫిబ్రవరి, 19. (పాయనించే సూర్యుడు రుద్రూర్ ప్రతినిధి. తుక్కి మహేందర్ ).
ముస్లిం సమ్రాజ్యం పవిత్రంగా భావించే రంజాన్ మాసం సందర్బంగా ముస్లిం సోదర. సోదరిమనులకు రుద్రూర్ ఉప సర్పంచ్.షేక్ నిసార్ శుభాకాంక్షలు తెలియజేశారు.పవిత్ర దీక్షలు, ప్రత్యేక ప్రార్ధనలు,దైవ భక్తి తో సాగె రంజాన్ మాసంలో ఆధ్యాత్మిక భక్తి భావన వెల్లివిరుస్తుందని పేర్కొన్నారు. రంజాన్ మాసం సందర్బంగా భారతదేశం లొ ముఖ్యంగా తెలంగాణ లొ గంగ జామున తహీజిబ్ కు ధర్పణంగా నిలుస్తుందని వెల్లడించారు