
జనం న్యూస్ జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనుకోన మండలం వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్లకి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్& ముమ్మిడివరం నియోజవర్గ శాసనసభ్యుల దాట్ల (సుబ్బరాజు )బుచ్చిబాబు మండలంలో ప్రజలకు మెరుగైన రహదారుల సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో పల్లంకుర్రు గ్రామ 1.35 కోట్లతో రూపాయలు వ్యయంతో సీసీ రోడ్లకు శంకుస్థాపన విలేజ్ హెల్త్ క్లినిక్కు శంకుస్థాపన అనంతరం
కందిపప్పు పంచాయతీ పరిధిలో 86 లక్షలు వ్యయంతో 11 సీసీ రోడ్లకు శంకుస్థాపన అనంతరం
గెద్దనపల్లి గ్రామంలో 92 లక్షలు రూపాయలు వ్యయంతో సిసి రోడ్లు శంకుస్థాపన అనంతర స్వచ్ఛ ఆంధ్ర& స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఉప్పిడి గ్రామంలో 50 లక్షలు రూపాయలు వ్యయంతో సీసీ రోడ్ల శంకుస్థాపన మరియు ఆంజనేయ స్వామి వారి 11వ వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు ఇతర కార్యక్రమం లో పాల్గొన్నారు మండల తాసిల్దార్ రవి కిరణ్ మండల ఎంపీడీవో రాజేశ్వరరావు కార్యక్రమలలో టిడిపి మండల అధ్యక్షులు చెల్లి సురేష్ , ముమ్మడివరం మార్కెటింగ్ యాడ్ చైర్మన్ భాగ్యశ్రీ ,రాష్ట్ర మత్స్య శాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వర రావు, దాట్ల పవన్, మండల మాజీ అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజ, డీసీ చైర్మన్ ఆకాశం శ్రీనివాస్, వెంట్రు సుధీర్ , విత్తనాల బుజ్జి మండల తెలుగు యువత అధ్యక్షుడు వంగా దుర్గ బాబు, కముజు వెంకటరమణ ,రంబాల రమేష్ ,రంబాల దొరబాబు ,దంతులూరి కృష్ణంరాజు, ,వనచర్ల నాగేశ్వర రావు, త్సవటపల్లినాగేంద్ర, త్సవటపల్లి శ్రీనివాస్, మోక బాల ప్రసాద్, నీటి సంఘం అధ్యక్షులు బండారు ఏసు, వాసంశెట్టి రాజేశ్వర రావు, నాయకులు పి ఎస్ యన్ రాజు, కముజు లక్ష్మి రమణా రావు, మోకా అప్పాజీ, నల్లా రామకృష్ణ, సానబోయిన వెంకటేశ్వర రావు, విత్తనాల వెంకట రమణ,.జంగా శ్రీనివాస్, శీలం సూర్యనారాయణ నూకలదుర్గ పంచాయతీ సర్పంచులు కూటమి నాయకులు తదితరులున్నారు.
