
పయ నించే సూర్యుడు జూన్ 25 (ముమ్మిడివరం ప్రతినిధి: గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కాట్రేనికోనలో కాట్రేనికోన మండలం వాటర్ డిస్ట్రబ్యూషన్ కమిటీ ఉపాధ్యక్షులు వాసంశెట్టి రాజేశ్వరరావు మాతృమూర్తి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి గురువారం పరామర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి బిసి సెల్ అధికార ప్రతినిధి విత్తనాల వెంకటరమణ,గుత్తుల బుజ్జి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.