
{పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 15మక్తల్ }
భారతదేశానికి మూల గ్రంథం రాజ్యాంగం అని ఇట్టి రాజ్యాంగాన్ని అనుసరిస్తూ నడుచుకోటం ద్వారా అంబేద్కర్ ఆశయాలు కొనసాగించుటకు కృషి చేద్దామని తపస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి షేర్ కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు నరసింహ కోరారు.కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి నాగార్జున రెడ్డి, తపస్ రాష్ట్ర నాయకులు గుంపు బాలరాజ్, ఆర్ఎస్ఎస్ నాయకులు ప్రభాకర్, పతాంజలి యోగ జిల్లా కన్వీనర్ సురేష్ కుమార్,జిల్లా కోశాధికారి కిషోర్ కుమార్, జిల్లా నాయకులు సీతారాములు,తిరుపతయ్య, రాములు,శ్రీనివాస్, శేషప్ప రవికుమార్ అంజయ్య, వెంకటేష్,శ్రీనాథ్, లక్ష్మణ్, చిన్న నరసింహులు, బాలప్ప బాలరాజు ఆర్య, సక్సేనా,విశ్వేశ్వర్, అశోక్, తిరుపతి నాయక్ తార్య నాయక్,ఆదిత్య రమేష్ కృష్ణారెడ్డి రాఘవ తదితరులు పాల్గొన్నారు
