పయనించే సూర్యుడు గాంధారి 01/02/25 కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిపై సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తూ బిజెపి గిరిజన మోర్చా జహీరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ కాట్రోత్ రవి నాయక్ కామారెడ్డి జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి రాథోడ్ రంజిత్ నాయక్ మాట్లాడుతు
రాష్ట్రపతిపై సోనియా గాంధీ వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం బోరింగ్ రబ్బరు స్టాంప్” అనే అహంకార వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై దాడియే రాష్ట్రపతి హోదాను కించపర్చడం, గిరిజన మహిళను అవమానించడం దారుణం గాంధీ కుటుంబం కాకుండా ఇతర వ్యక్తులు ఉన్నత పదవులు చేపడితే సహించలేరు గిరిజన మహిళను అవమానించడం బాధాకరం సోనియా వ్యాఖ్యలు భారతీయుల మనోభావాలను దెబ్బతీశాయి కాంగ్రెస్ వైఖరిని మహిళా సమాజం, దేశ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని అవమానించిన సోనియా గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలి. కామారెడ్డి జిల్లా గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు రఘు , రాజు, కార్యదర్శి రాజాం, బాలు, సోషల్ మీడియా ఇంచార్జ్ రాహుల్, నరేష్, శివ, రాకేష్, రెడ్డి, ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది