REF MADAKASIRA:ఉద్యమంలో భాగంగా మడకశిరా తాలూకా
పయనించే సూర్యుడు జనవరి 17వ తేదీ 1నెల మడకశిర నియోజకవర్గం ఇన్చార్జి టి ఆర్ అంజప్పను సందర్శించిన గౌరవ నీయులు REF రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రామచంద్ర మడకశిరా తాలూకా REF నాయకులు కె. భూతన్న ,వి.ఎన్. మాలింగప్ప, వై. జోగప్ప, T. మూడ్లగిరియప్ప, బి. ఈశ్వరప్ప, దేవరాజు, రవి కుమార్, నరసింహ రాజు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర REF అధ్యక్షులు డాక్టర్ రామచంద్ర మాట్లాడుతూ సంఘం జ్యోతిబాపూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ప్రజాసేవ పరమావధి గా వారిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తుందని అందుకుSC,ST,BC, minority వర్గాల ఉద్యోగుల సంక్షేమం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది.*